Surprise Me!

AP Liquor Sales : తెలంగాణ రికార్డును తిరగరాసిన జిల్లాలు ఇవే | Onindia Telugu

2025-09-22 100 Dailymotion

AP Liquor Sales : ఏపీలో మద్యం అమ్మకాల్లో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత కొత్త మద్యం పాలసీ అమల్లోకి తెచ్చింది. రూ 99 కే క్వార్టర్ మద్యం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుత బార్ల పాలసీకి వ్యాపారులు అంతగా ఆసక్తి చూపకపోయినా.. మద్యం ఆదాయం మాత్రం గతం కంటే పెరిగింది. ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో తొలి అయిదు నెలల్లో 10.29శాతం అమ్మకాలు పెరిగాయి. ఈ ఏడాది రూ 30 వేల కోట్ల ఆదాయం సమకూరే అవకాశం కనిపిస్తోంది.

Andhra Pradesh Liquor Sales Hit Record High! 🍾

After the coalition government introduced a new liquor policy, including the launch of ₹99 quarter liquor bottles, Andhra Pradesh has witnessed a major surge in alcohol sales.

📈 Liquor sales increased by 10.29% in just 5 months

💰 State projected to earn nearly ₹30,000 crore this year

🍺 Traders not too keen on bar policy, but revenue keeps rising

🔥 New liquor policy reshaping AP’s excise income

👉 Watch the full report on Andhra Pradesh’s booming liquor market!

#APLiquor #AndhraPradesh #LiquorPolicy #APLiquorSales #99Liquor #APLiquorPrice #TDP #APExciseRevenue #APBarPolicy

~PR.358~CA.43~ED.232~HT.286~

Buy Now on CodeCanyon